logo

కర్నూల్ మున్సిపాలిటీ లో కమ్యూనిటీ ఎస్సీ భవనం నందు ఈరోజు "నీరు, పారిశుధ్యం మరియు పరిశుభ్రత" అంశాల గూర్చి APMAS ఆధ్వర్యం ల

కర్నూల్ మున్సిపాలిటీ లో కమ్యూనిటీ ఎస్సీ భవనం నందు ఈరోజు "నీరు, పారిశుధ్యం మరియు పరిశుభ్రత" అంశాల గూర్చి APMAS ఆధ్వర్యం లో ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం  రిసోర్స్ పర్సన్స్ శిక్షణా కార్యక్రమం   జరిగింది. , వాటర్.ఆర్గ్-ఏపీ మాస్ ఆధ్వర్యంలో  నీరు పారిశుధ్యం మరియు పరిశుభ్రత పై కర్నూలు జిల్లా వాష్ కోఆర్డినేటర్ షణ్ముఖ గారు  మాట్లాడుతూ నీరు పారిశుధ్య మరియు పరిశుభ్రత అంశాలపై ప్రజల్లో అవగాహన త్వరితగతిన కలగాలని కరోనా పెరుగుతున్న ఈ సమయంలో కచ్చితంగా ఆరోగ్య అలవాట్లు పాటించాలని అలాగే సంఘ సమావేశాలలో వాష్ అలవాట్ల గూర్చి ఒక అజెండా పాయింట్ లాగా పెట్టుకొని సభ్యులకు వాష్ అలవాట్లను పాటించేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సీఎంఎం జై వర్ధన్ గారు హెల్త్ న్యూట్రిషన్ సంబంధించి ప్రమీల గారు, టిఎంసి సుధాకర్ గారు, అశోక్ అండ్ నాగేష్ మాట్లాడుతూ శుభ్రమైన నీరు, సక్రమమైన మరుగుదొడ్ల వాడకం మరియు హ్యాండ్ వాష్ అలవాట్ల వల్ల అనారోగ్యాలు దరికి రావని ఈ విషయాల పట్ల సంఘాలలో అవగాహన కల్పించాలని , మరియు వాష్ కోసం ఎవరైనా సభ్యులు అప్పు అడిగితే తప్పకుండా ఇవ్వాలని అంతర్గత అప్పులు వాష్ అవసరం ఉన్న వారికి తప్పకుండా ఇవ్వాలని తెలిపారు. అలాగే మాట్లాడుతూ "స్వచ భారత్ లో ద్వారా ప్రతి ఒక్క పట్టణం నందు టాయ్లెట్ ని ఉపయోగించుకోవాలి అందరు ఆరోగ్యం ఉంటారు.అలాగే  ఈ కార్యక్రమంలో సీఈవోలు, ఆర్పీలు, టిఎల్ఎఫ్ ఆఫీస్ పాల్గొన్నారు.

0
0 views